అన్వేషించండి
Advertisement
Badradri Ramudu: భద్రాద్రిలో కమనీయంగా రాపత్తు ఉత్సవాలు | Badrachalam | ABP Desam
భద్రాద్రి శ్రీసీతారామచంద్ర స్వామివారి వైకుంఠ ఏకాదశి అధ్యయన ఉత్సవాల్లో భాగంగా.... రాపత్తు వేడుకలు ఆలయంలో కన్నులపండువగా జరుగుతున్నాయి. స్వామివారిని అలంకరించి ఆలయ ప్రాంగణంలోనే మంగళ వాయిద్యాల నడుమ పల్లకిలో చిత్రకూట మండపానికి తీసుకొచ్చారు. మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటా రాపత్తు ఉత్సవాల సందర్భంగా పట్టణంలో తిరువీధి నిర్వహించేవారు. కరోనా కారణంగానే ఈ కార్యక్రమాన్ని ఆలయంలోనే నిర్వహించారు.
హైదరాబాద్
శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
న్యూస్
ఆటో
విశాఖపట్నం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion