అన్వేషించండి
Chiranjeevi Birthday: బర్త్‌డే రోజున మెగాస్టార్ చిరంజీవికి రాఖీ కట్టిన కీర్తి సురేష్.. అసలు విషయం ఏంటంటే?
మెగాస్టార్ అభిమానులకు మరో సర్‌ప్రైజ్ వచ్చేసింది. చిరంజీవి నటించే బోళా శంకర్ సినిమాలో కీర్తి సురేష్ కీలక పాత్ర చేస్తోంది. చెల్లిగా నటిస్తోంది. రాఖీ, చిరంజీవి బర్త్‌డే సందర్భంగా భోళా శంకర్ చిత్రయూనిట్ మరో టీజర్ విడుదల చేసింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
ఆధ్యాత్మికం
సినిమా





















