అన్వేషించండి
KGF Director Prashanth Neel Hometown: ప్రశాంత్ నీల్ స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ లోనేనట | ABP Desam
కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెలుగువాడేనని తనంతట తాను చెప్పేవరకు ఎవ్వరికీ తెలీలేదు. అవును ప్రశాంత్ నీల్ ది సత్యసాయి జిల్లా మడకశిర మండలంలోని నీలకంఠాపురం. మాజీమంత్రి రఘువీరారెడ్డి తమ్ముడే ప్రశాంత్ నీల్. అసలు ప్రశాంత్ నీల్ గురించి తెలుగువారికి ఎందుకు తెలీలేదు?
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
అమరావతి
హైదరాబాద్
సినిమా





















