అన్వేషించండి
నాటు నాటు పాట కి ఎన్ని టేక్స్ తీసుకున్నారో తెలుసా?
RRR సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది.'నాటు నాటు...' సాంగ్ చూసినవాళ్లంతా ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టెప్స్ సూపర్ అంటున్నారంతా! పర్ఫెక్ట్ సింక్‌లో చేశారని అందరు ప్రశంసిస్తున్నారు. ఆ పర్ఫెక్షన్ కోసం ఇద్దరూ ఎన్ని టేక్స్ తీసుకున్నారో తెలుసా? స్టెప్స్ సింక్ గురించి ఎన్టీఆర్ ఏమన్నారో తెలుసా?
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















