అన్వేషించండి
KGF 2: కేజీఎఫ్ 2’కు ప్రచారం చేస్తానని చెప్పిన అమీర్
కేజీఎఫ్ 2’ చిత్రయూనిట్‌కు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ క్షమాపణలు చెప్పడం చర్చనీయమైంది. బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా ఆయనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. విభిన్నమైన చిత్రాలతో ఆయన దక్షిణాది పరిశ్రమను కూడా ఆకట్టుకున్నారు. అయితే, ఇటీవల ఆయన కన్నడంలో తెరకెక్కుతున్న ‘కేజీఎఫ్ 2’ మూవీ టీమ్‌కు క్షమాపణలు చెబుతూ ఆశ్చర్యానికి గురిచేశారు. చివరికి ఆ సినిమా హీరో యశ్‌కు కూడా ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















