Written By : ABP Desam | 07 Dec 2021 05:32 PM (IST)
తిరుపతి,రామకుప్పం మండలంలో ఏనుగుల మంద చొరబడింది. గిడ్డపల్లి,సాగినేకుప్పం,ముద్దనపల్లి గ్రామ సమీపంలోకి మూడు ఏనుగులు రావడంతో భయంతో గ్రామాల ప్రజలు పరుగులు తీశారు. సమీప పొలాల్లోని పంటలను ఏనుగులు తొక్కేశాయి. ఏనుగులను అడవి ప్రాంతం లోకి తరిమేశారు