అన్వేషించండి
CM Jagan Review on Floods : మరణాలు నివారించాలి...మానవత్వంతో పనిచేయాలి | ABP Desam
లంక గ్రామాలు....కరకట్టలు...పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాని సీఎం జగన్ అదికారులకు ఆదేశాలు ఇచ్చార.వరద బాదితులను క్యాంపులకు తరలించాలని,మరణాలు సంభవించకుండా అధికారులు,సిబ్బంది,మానవత్వంతో వ్యవహరించాని ఆయన అన్నారు.అంతే కాదు 5గురు ప్రత్యేక అదికారులను కూడ వరదల సమీక్షకు ఏర్పాటు చేశాన్నారు. .మరో 24గంటలు చాలా కీలకం...అలర్ట్ గా ఉండాలని సీఎం అన్నారు
వ్యూ మోర్





















