Retd. IAS Ajay Mishra Tips For Govt. Jobs : కోచింగ్ సెంటర్లపై పూర్తిగా ఆధారపడొద్దని సూచన| ABP Desam
"నాకు మా నాన్నే స్పూర్తి. నేను మొదటి ప్రయత్నంలోనే IAS సాదించాను. రోజుకు 8 నుంచి 10 గంటలు చదివాను. Success అనేది ఒక రోజులో రాదు. ఈరోజు Govt. Job Notification రాగానే ఈ రోజునుంచి Preparation Start చేస్తే Results అంతగా రావు. Long Term Preparation కావాలి. రోజుకు 18గంటలు స్డడీ అవసరంలేదు. 8 నుంచి 10 గంటల స్టడి చాలు. అందులోనూ ఒక 2, 3 గంటలతర్వాత ఒక Break తీసుకోవాలి. అభ్యర్థులు పూర్తిగా Coaching Centreలపై పూర్తిగా ఆదారపడవద్దు. చాలా సహనం, ఓర్పు అవసరం. Depressionకు గురికావద్దు. Jobs కాంపిటేషన్ చాలా ఉంది. ఒక్కో Jobకు 100 మంది పోటీ పడుతున్నారు. Jobs రాలేదని బాధపడొద్దు. ఇప్పుడు సంపాదించిన Knowledge , ఐడియాలు రేపటి పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయి. జాబ్స్ అంటే ఇవే కాదు. చాలా ఉన్నాయి. ప్రభుత్వ రంగంలోనే కాదు ప్రైవేటు రంగంలోకూడా Jobs చాలా ఉన్నాయి. ఐఏఎస్ కాకపోతే Journalist అయ్యేవాడ్ని. నారెండో ప్రాధాన్యతలు టీచింగ్ ప్రొఫిషెన్, జర్నలిజం" - ABP Desamతో Retd IAS Ajay Mishra Interview.