అన్వేషించండి
Yogi Adityanath on Mafia | మాట్టిచ్చారు... మాఫియాను మట్టికరిపిస్తున్నారు..! యోగి మోడల్ | ABP Desam
దేశంలోనే అతి పెద్ద రాష్ట్రానిసి సీఎం..! కాషాయ వస్త్రాలు ధరిస్తారు. ఈయనేం చేస్తారు పాలన..? యూపీలో మాఫియాను ఈయన ఏం చేయగలరు..! అనే ప్రశ్నలు మెుదట్లో వినిపించాయి. కానీ, ఈ 6 ఏళ్లలో యోగి అంటే జనాలకు ఓ మోడల్.. మాఫియాకు హడల్ అని తెలిసి వచ్చింది. మాఫియాను మట్టిలో కలిపేస్తామని అసెంబ్లీ శపథం చేసి.. ఆ మాటను నిలబెట్టుకునే దిశగా వెళ్తున్నారు... యూపీ సీఎం.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా
హైదరాబాద్





















