అన్వేషించండి

Telangana News: ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల ఛార్జిషీట్, వారి బెయిల్‌పై రేపే తీర్పు

Phone Tapping Case: మార్చి 10న ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారిగా ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికి నలుగురిని అరెస్టు చేశారు.

Telangana News: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు తాజాగా చార్జిషీటును దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో మార్చి 10న తొలిసారిగా ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికి నిందితులుగా ఉన్న నలుగురు పోలీసులను అరెస్టు చేయగా.. నిందితులుగా మాత్రం ఆరుగురి పేర్లను చేర్చారు. అరెస్టు అయిన నలుగురిలో ఇప్పటి వరకు ప్రణీత్‌ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌ రావును పోలీసులు అరెస్టు చేశారు. 

వీరిలో అడిషనల్‌ ఎస్పీలుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్న నాంపల్లి కోర్టులో బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తమను రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేశారని, ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఛార్జిషీట్‌ దాఖలు చేసినా కూడా ఇంకా విచారణ చేయాల్సి ఉందని అన్నారు. నిందితులకు బెయిల్‌ మంజూరు చేయొద్దని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కోర్టును కోరారు. బెయిల్‌ పిటిషన్లపై వాదనలు పూర్తి అవడంతో ఈ విషయంలో నాంపల్లి కోర్టు తీర్పును బుధవారం (జూన్ 12) వెల్లడించనుంది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అమెరికా గ్రేట్‌ ఇమిగ్రెంట్స్ జాబితా.. హైదరాబాద్ శాస్త్రవేత్తతో పాటు నలుగురు భారతీయులు
అమెరికా గ్రేట్‌ ఇమిగ్రెంట్స్ జాబితా.. హైదరాబాద్ శాస్త్రవేత్తతో పాటు నలుగురు భారతీయులు
TG Government MoU Analog MEIL 2026: హైదరాబాద్‌లో AI ట్రాఫిక్ మేనేజ్‌మెంట్! అనలాగ్, మేఘా సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం!
హైదరాబాద్‌లో AI ట్రాఫిక్ మేనేజ్‌మెంట్! అనలాగ్, మేఘా సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం!
Telangana Latest News: తెలంగాణ అప్పులపై చర్చకు ప్లేస్‌, టైం ఫిక్స్ చేయమని కేటీఆర్ సవాల్! తెలంగాణ భవన్‌లో పెడదామని మంత్రి జూపల్లి ప్రతిసవాల్! 
తెలంగాణ అప్పులపై చర్చకు ప్లేస్‌, టైం ఫిక్స్ చేయమని కేటీఆర్ సవాల్! తెలంగాణ భవన్‌లో పెడదామని మంత్రి జూపల్లి ప్రతిసవాల్! 
MGNREGA Replaced by VBG RAM G: మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీ జీరామ్‌జీ స్కీమ్ అమల్లోకి.. పెరిగిన పని దినాలు
మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీ జీరామ్‌జీ స్కీమ్ అమల్లోకి.. పెరిగిన పని దినాలు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: జులై 15 నుంచి టీడీపీ శ్రేణులకు స్పెషల్ టాస్క్‌! కార్యకర్తల ఆర్థిక భరోసాపై నారా లోకేష్ కీలక ప్రకటన!
జులై 15 నుంచి టీడీపీ శ్రేణులకు స్పెషల్ టాస్క్‌! కార్యకర్తల ఆర్థిక భరోసాపై నారా లోకేష్ కీలక ప్రకటన!
Gujarat High Court Hindu Marriage: ఏడు అడుగులు వేయని వివాహం చెల్లదు! గుజరాత్ హైకోర్టు సంచనల తీర్పు! దీని ప్రభావం ఎలా ఉంటుంది?
ఏడు అడుగులు వేయని వివాహం చెల్లదు! గుజరాత్ హైకోర్టు సంచనల తీర్పు! దీని ప్రభావం ఎలా ఉంటుంది?
Isakapatnam Web Series Review - 'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
Cylinders Prices Reduced: గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లతో పోలిస్తే వాణిజ్య సిలిండర్లు ఎందుకు ఖరీదు ఎక్కువగా ఉంటాయి? ధరలు ఎలా నిర్ణయిస్తారు? 
గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లతో పోలిస్తే వాణిజ్య సిలిండర్లు ఎందుకు ఖరీదు ఎక్కువగా ఉంటాయి? ధరలు ఎలా నిర్ణయిస్తారు? 
Tata Sierra EV Variants 2026: టాటా సియారా EVలోని మంచి ఫీచర్లు ఉన్న వేరియంట్ ఏది? కొనే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!
టాటా సియారా EVలోని మంచి ఫీచర్లు ఉన్న వేరియంట్ ఏది? కొనే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!
Jagannath Rath Yatra 2026: పూరి జగన్నాథ ఆలయంలో ఫ్రెంచ్ గంట - 200 సంవత్సరాల క్రితం సముద్రంలో జరిగిన అద్భుతం!
పూరి జగన్నాథ ఆలయంలో ఫ్రెంచ్ గంట - 200 సంవత్సరాల క్రితం సముద్రంలో జరిగిన అద్భుతం!
Yashmi Gowda: బుల్లితెరపై విలన్ రోల్స్.. ఫేమస్ సీరియల్ ముకుంద.. యష్మీ గౌడ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెరపై విలన్ రోల్స్.. ఫేమస్ సీరియల్ ముకుంద.. యష్మీ గౌడ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Hero Surge S32: 3 నిమిషాల్లో ఆటో నుంచి స్కూటర్‌గా మారే హీరో సర్జ్‌ఎస్‌ 32! చంద్రబాబు పరిశీలించిన వెహికల్‌  పూర్తి వివరాలు ఇవే!
3 నిమిషాల్లో ఆటో నుంచి స్కూటర్‌గా మారే హీరో సర్జ్‌ఎస్‌ 32! చంద్రబాబు పరిశీలించిన వెహికల్‌  పూర్తి వివరాలు ఇవే!
Embed widget