PM Modi: ప్రధాని మోదీ హైదరాబాద్ లో కాలుపెడితే కవిత అరెస్ట్ - నాగర్ కర్నూల్ లో సభ పెడితే ఆర్ఎస్పీ రిజైన్, తెలంగాణలో ఏం జరుగుతోంది?

తెలంగాణలో అసలు ఏం జరుగుతోంది.? (Image Source: Twitter)
Telangana News: తొలి రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. రెండోరోజు బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ రాజీనామా. ఓ వైపు ప్రధాని మోదీ పర్యటన. మరోవైపు 2 కీలక ఘటనలు. తెలంగాణలో అసలు ఏం జరుగుతుందో విశ్లేషిస్తే..
Two Key Incidents in Pm Modi Tour in Telangana: తెలంగాణలో ఏం జరుగుతోంది... అందులో బీఆర్ఎస్ - బీజేపీ మధ్య ఏం జరుగుతోంది.? శుక్రవారం ప్రధాని మోదీ హైదరాబాద్ లో కాలు పెట్టగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు