BJP MP Candidates : బీఆర్ఎస్ నేతలే బీజేపీ ఎంపీ అభ్యర్థులు - జాతీయ పార్టీ సొంత నేతల్ని నమ్మలేకపోతోందా ?

బీఆర్ఎస్ నేతలే బీజేపీ ఎంపీ అభ్యర్థులు - జాతీయ పార్టీ సొంత నేతల్ని నమ్మలేకపోతోందా ?
Telangana Politics : బీజేపీ ఎంపీ అభ్యర్థులుగా బీఆర్ఎస్ ఫిరాయింపు నేతలకే ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నారు. బీజేపీనే నమ్ముకున్న నేతలకు ఎందుకు అవకాశాలు కల్పించడం లేదు ?
BRS defection leaders are BJP MP candidates : భారతీయ జనతా పార్టీ బుధవారం రాత్రి విడుదల చేసిన రెండో జాబితాలో ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకే టికెట్లు ఖరారు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు