Shani Amavasya 2023:ఈ ఏడాదిలో ఇదే ఆఖరి శని అమావాస్య - ఈ రోజు చేయాల్సిన పరిహారాలు, చదువుకోవాల్సిన శ్లోకాలివే!

Image Credit: Freepik
అక్టోబరు 14 శనివారం అమావాస్య ఇది. ఈ రోజు ప్రత్యేక పూజలు చేయకపోయినా ఈ శ్లోకాలు చదువుకోవడం వల్ల , ఈ పరిహారాలు చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుందని చెబుతారు పండితులు...
Shani Amavasya 2023: గోచారస్థితి ఫలితంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉంటాయి. శని ప్రభావం పడితే...తన అన్న యముడుని దాదాపు పరిచయం చేసి తీసుకొస్తాడని( అంటే చావు అంచుల వరకూ తీసుకెళ్లి