Rahu Kaal Timings: ఆదివారం నుంచి శనివారం వరకు రాహుకాలం ఏ స‌మ‌యంలో ఉంటుందో తెలుసా!

Rahu Kaal Timings: రాహు కాల సమయంలో మనం ఎలాంటి శుభకార్యాలు లేదా మంగళకరమైన పనులు చేయడం నిషిద్ధం. వారంలో 7 రోజులు అంటే ఆదివారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు రాహుకాలం ఏ సమయంలో ఉంటుంది.?

Rahu Kaal Timings: హిందూ గ్రంధాలలో రాహువును రాక్షస రూపంలో ఉన్న సర్పానికి అధిపతిగా భావిస్తారు. రాహువు తామస గుణం కలిగిన రాక్షసుడు. సాధారణంగా మనం రాహు కాలాన్ని పగటిపూట గుర్తిస్తాం. ఇది

Related Articles