Pitru Paksham 2023: అక్టోబరు 14 వరకూ పితృ పక్షం - ఈ 15 రోజులు ఎందుకు ప్రత్యేకం!

Image Credit: Freepik
Pitru Paksha 2023: సెప్టెంబరు 30 నుంచి పితృ పక్షాలు ప్రారంభమ్యాయి. వీటినే మహాలయ పక్షాలు అని కూడా అంటారు. ఈ 15 రోజులు ఎందుకంత ప్రత్యేకమో చూద్దాం..
Pitru Paksha 2023 అన్నాద్భవంతి భూతాని - పర్జన్యాదన్న సంభవఃయఙ్ఞాద్భవతి పర్జన్యో - యఙ్ఞః కర్మ సముద్భవః అన్నం వల్ల ప్రాణికోణి జన్మిస్తుంది. వర్షం వలన అన్నం లభిస్తుంది. యఙ్ఞం వల్ల వర్షం

