By: ABP Desam | Updated at : 22 May 2022 05:57 AM (IST)
Edited By: RamaLakshmibai
2022 మే 22 ఆదివారం రాశిఫలాలు
మేషరాశి
కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. పిల్లల ప్రవర్తనతో మీ మనసు సంతోషిస్తుంది. మీ సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశం మీకు లభిస్తుంది. మీ జ్ఞాన పరిధి పెంచుకునే ప్రయత్నం చేయండి. కొత్తగా ఏవైనా పనులు ప్రారంభించాలనుకుంటే ఇదే మంచి రోజు. ఈ రోజు స్నేహితులను కలుస్తారు.
వృషభరాశి
పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. న్యాయపరమైన విషయాల్లో విజయం సాధించవచ్చు. మీ సహోద్యోగులతో మంచిగా ఉండండి. వివాదాలకు దూరంగా ఉండండి.
మిథునరాశి
మీరు తలపెట్టిన పనుల్లో కొంత ప్రతికూలత ఉంటుంది. సమయం వృధా చేయకుండా ఉండండి. ఎక్కువ డబ్బు ఖర్చుచేయకండి. కార్యాలయంలో మీ పనితీరు చాలా బాగుంటుంది. మీ తల్లిదండ్రులను సంప్రదించిన తర్వాత కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించండి. పిల్లల ప్రవర్తనతో మనసు ఆనందంగా ఉంటుంది. మీ వర్కింగ్ స్టైల్ మార్చుకోండి.
Also Read: శుక్రగ్రహ సంచారం వల్ల ఈ మూడు రాశులవారు ఓ సమస్య నుంచి బయటపడితే మరో సమస్యలో ఇరుక్కుంటారు
కర్కాటకరాశి
చిన్నపాటి అడ్డంకుల వల్ల మీరు తలపెట్టిన పనులు దెబ్బతింటాయి. వ్యాపారంలో అనేక ఆటంకాలు ఎదురవుతాయి. మీరు ఓపిక పట్టాలి. ఈ రోజు పని వాతావరణం అసౌకర్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల మనసు కలత చెందుతుంది. కెరీర్‌కు సంబంధించిన అంశానికి సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి తొందరపడకండి.
సింహరాశి
ఎక్కువ పని చేయడం వల్ల అలసట వస్తుంది. మీరు ఆరోగ్యం విషయంలో ఇబ్బందుల్లో పడతారు. మీ చుట్టూ ఉన్న వనరులను సరిగ్గా ఉపయోగించుకోవడం ద్వారా ప్రయోజనం పొందుతారు. ఇంటి సమస్యలను బయటి వ్యక్తులతో పంచుకోవద్దు. సామాజిక సంస్థలో ముఖ్యమైన బాధ్యత పొందుతారు. మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. అనవసరంగా ఖర్చు పెట్టకండి.
కన్యారాశి
ఈ రోజు రన్ ఆఫ్ ది మిల్ డేగా ఉంటుంది. ధనలాభం ఉండదు. కడుపు నొప్పితో ఇబ్బంది పడతారు. పని ఒత్తిడి మీపై అకస్మాత్తుగా పెరుగుతుంది. అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి రావడంలో సమస్య ఉండొచ్చు. ప్రేమ సంబంధాల్లో సంయమనం పాటించండి. కన్యలకు సంబంధ సమాచారం అందుబాటులో ఉంటుంది.
Also Read: మే 23న రాశి మారుతున్న శుక్రుడు, ఈ రాశులవారి జీవితం ప్రేమమయం
Also Read: ఈ ఆదివారం భానుసప్తమి, ఆ రోజు మాత్రం ఈ పనులు చేయకండి
Jagannath Temple: దేవుడికి దహన సంస్కారాలు, ఈ ఆలయంలో విగ్రహాలను దహనం చేసేస్తారు, మళ్లీ ఇలా ప్రాణం పోసుకుంటాయ్!
Kumar Sashti 2022 : కుజ దోష, నాగ దోషం, సంతాన లేమి నివారణకోసం కుమారషష్టి రోజు ఇలా చేయండి!
Ashada Masam 2022: ఆషాఢం మాసంలో కొత్త దంపతులను ఎందుకు దూరంగా ఉంచుతారు!
Horoscope 5th July 2022: ఈ రాశివారు సీక్రెట్ ని సీక్రెట్ గా ఉంచాలి, జులై 5 మంగళవారం మీ రాశిఫలితం తెలుసుకోండి!
Panchang 5th July 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శ్రీ హనుమాన్ బడబానల స్తోత్రం
Ind vs Eng 5th Test: నాడు ఆస్ట్రేలియాలో, నేడు ఇంగ్లాండ్‌లో జాత్యహంకారం - భారత ఫ్యాన్స్‌పై దారుణమైన వ్యాఖ్యలు
RRR Movie: సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?
Hyderabad Traffic News: నేడు రూట్స్‌లో వెళ్తే ఇరుక్కున్నట్లే! వేరే మార్గాలు చూసుకోవాలన్న పోలీసులు
Assam Floods: ఆ వరదలు కావాలని సృష్టించినవే- తాజాగా ఇద్దరు అరెస్ట్!