Dussehra 2023: విజయదశమి ప్రాశస్త్యం, ఎలా జరుపుకోవాలో తెలుసా!

విజయదశమి ప్రాశస్త్యం, ఎలా జరుపుకోవాలో తెలుసా.? (Representational Image/pinterest)
Dussehra 2023: హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో దసరా ఒకటి. ఆశ్వీయుజ మాసంలో జరుపుకునే ఈ పండుగను చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి అని పిలుస్తారు.
Dussehra 2023: ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం పాడ్యమి నుంచి 9 రోజులు జరిగే దేవీ నవరాత్రి ఉత్సవాలనే దసరా అని పిలుస్తాము. శరదృతువులో జరుపుకునే నవరాత్రులు కాబట్టి శరన్నవరాత్రులు అనికూడా పిలుస్తారు.

