Ayodhya Ram Mandir: అయుతాయ - ఇది మరో అయోధ్య, థాయ్‌లాండ్‌కు.. రామాయణానికి ఉన్న లింక్ ఇదే!

అయుతాయ, థాయ్‌లాండ్ (Image Credit: Pexels)
Ayutthaya: అయుతాయ.. అంటే అయోధ్య. దానికి దీనికి సంబంధం ఏమిటని అనుకుంటన్నారా? అయితే, మీరు థాయ్‌లాండ్‌లోని ఈ నగరం గురించి, అక్కడి చరిత్రను తెలుసుకోవల్సిందే.
Thailand Ayutthaya: ఇప్పుడు అంతా అయోధ్య గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ, థాయ్‌లాండ్‌లో ఇప్పటికే ఒక అయోధ్య నగరం ఉందనే సంగతి మీకు తెలుసా? బ్యాంకాక్ నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో అయుతాయ (Phra Nakhon

