Chanakya Niti: ఈ ఐదుగురిని గౌరవిస్తే ధన ప్రవాహం ఖాయం అన్న చాణక్యుడు!

Chanakya Niti: లక్ష్మీదేవి అనుగ్రహం కోరుకునే వారు, సంపద కోరుకునే వారు ఈ ఐదుగురిని గౌరవించాలని ఆచార్య చాణ‌క్యుడు చెప్పాడు. మ‌రి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఎవరిని గౌరవించాలి.?

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు దౌత్యవేత్త మాత్ర‌మే కాకుండా గొప్ప‌ తత్వవేత్త అని అందరికీ తెలుసు. తన విధానాలతో ఓ సామాన్యుడిని చక్రవర్తిని చేశాడు. ఈ విధానాల సమాహారమే చాణక్య నీతి. నేటికీ చాలా

Related Articles