Bhagavad Gita: అనవసర విషయాల గురించి బాధపడుతున్నారా - గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా!

Image Credit: Pinterest
కురుక్షేత్ర సంగ్రామ సమయంలో అర్జునుడికి శ్రీ కృష్ణుడు ఉపదేశించిన భగవద్గీతలో సమాధానం లేని సందేహం ఉండదు. ఏదో తీవ్రమైన కష్టంలో ఉన్నాం అనుకునేవారు ఒక్కసారి భగవద్గీత చదివితే అంతకు మించిన ఉపశమనం దొరకదేమో.
Bhagavad Gita: బాధలో ఉన్నప్పుడు చిన్న మాట స్వాంతన చేకూర్చుతుంది. దుఃఖంలో కూరుకుపోయినప్పుడు ఓ చిన్న మాట అంతులేని ఓదార్పునిస్తుంది. ఎందుకీ జీవితం అనిపించినప్పుడు ఓ చిన్న సూక్తి ఎందుకు

