Bathukamma 2023: బతుకమ్మ పేర్చడం బౌద్దులు నేర్పించారా, తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ ఎలా ముడిపడి ఉంది!

Image Credit: Pinterest
పూలనే దేవుడిగా పూజించే గొప్ప సంస్కృతి బతుకమ్మ పండుగ. చేలలో, గట్లపై, గుట్టలపై పూసే అడవి పూలన్నింటికీ చేసే అర్చనే బతుకమ్మ పండుగ. ఇంతకీ బతుకమ్మ పేర్చడం ఎప్పటి నుంచి మొదలైంది..ఎలా మొదలైంది...
Bathukamma 2023: బతుకమ్మను అందరూ ఒకేలా పేరుస్తారు కానీ చిన్న వ్యత్యాసం ఉంటుంది. కొందరు శివలింగంలా పేరిస్తే..మరికొందరు బౌద్ద స్తూపాకారంలో పేరుస్తారు. అసలు బతుకమ్మ పేర్చడం బౌద్దుల నుంచే

