Ayodhya Ram Mandir: అందరి బంధువయా అయోధ్య రామయ్యా - భరత జాతికే కాదు ఆ దేశాలకూ ఆయనే ఆదర్శం

భారత్‌లోనే కాదు పలు ఆసియా దేశాల్లోనూ రాముడిని ఆదర్శ పురుషుడిగా ఆరాధిస్తారు.
Ramayanas in Asia: భారత్‌లోనే కాదు పలు ఆసియా దేశాల్లోనూ రాముడిని ఆదర్శ పురుషుడిగా ఆరాధిస్తారు.
Ramayanas in Southeast Asia: సర్వం రామమయం: తల్లి చంటిబిడ్డలకు స్నానం పోసిన తరవాత చివరగా "శ్రీరామ రక్ష" అంటూ తలపై నీళ్లు పోస్తుంది. అప్పుడు కానీ స్నానం పూర్తైనట్టు కాదు. ఎదుటి వాళ్లకి మనం చెప్పింది అర్థం

