Garuda Purana : భూలోకం నుంచి యమలోకం ఎంత దూరం - ఆత్మ ప్రయాణించే మార్గం ఎలా ఉంటుందో తెలుసా!

Garuda Purana : మరణానంతరం ఆత్మ తన ప్రయాణాన్ని ఎలా ప్రారంభిస్తుందో గరుడ పురాణం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మరణం తర్వాత ఆత్మ యమలోకానికి ఎలా చేరుతుంది..? యమలోకానికి ఆత్మ ప్రయాణం ఎలా సాగుతుందో తెలుసుకోండి.

Garuda Purana : గరుడ పురాణంలో జ‌న‌నం, మ‌ర‌ణం గురించి అనేక విషయాలు ప్రస్తావించారు.  అయితే పితృ పక్షం సమయంలో మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మరణం తర్వాత ఆత్మ యమలోకంలోకి ఎలా

Related Articles