పోలీసుల లాఠీ ఛార్జ్... బండి సంజయ్ అరెస్ట్

Continues below advertisement

 బండి సంజయ్ పిలుపుతో వేలాది గ్రూప్స్ అభ్యర్థులు తరలి వచ్చారు. శాంతియుతంగా వెళుతున్న బండి సంజయ్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.

Continues below advertisement