Andhra Politics : కేసులతో ప్రతిపక్షాల కట్టడి - ఇంటింటికి వైసీపీ ! ఏపీ అధికార పార్టీ వ్యూహం మేలేనా ?

YSRCP Vs TDP: ప్రతిపక్షాలను కేసులతో కట్టడి చేసింది వైసీపీ. ఆ పార్టీ నేతలు ఇంటింటి ప్రచారం చేసుకుంటున్నారు. ఈ విధానం మేలు చేస్తుందా ?

Andhra Politics :  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు నెలల కిందటితో పోలిస్తే..  ఇప్పుడు మౌలికమైన మార్పులు వచ్చాయి.  అదేమిటంటే.. రెండు నెలల కిందట ఎటు వైపు చూసినా టీడీపీ నేతల కార్యక్రమాలు కనిపించేవి.

Related Articles