Andhra Future Politics : ఏపీలో తర్వాత తరం రాజకీయం ఎవరిది ? మిత్రులెవరు ? ప్రత్యర్థులెవరు ?

Pawan Lokesh Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇక నుంచి ఆసక్తికరంగా మారనున్నాయి. చంద్రబాబు సూపర్ సీనియర్ గా ఉన్నా ఆయన తర్వాత తరంలో ఎవరు అన్నది ముగ్గురు నేతల మధ్య రేసులా మారనుంది.

AP youth leaders in Future :  2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మేలి మలుపును తిప్పాయి. సూపర్ సీనియర్ అయిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయి ఉండవచ్చు కానీ రాజకీయాల్ని మలుపు తిప్పింది.

Related Articles