When will MLAs resign : కేకే ఓకే మరి ఫిరాయించిన ఎమ్మెల్యేల రాజీనామాలు ఎప్పుడు ? కాంగ్రెస్ స్ట్రాటజిక్ మిస్టేక్ చేసిందా ?

కేకే రాజీనామాతో కాంగ్రెస్‌కు కొత్త చిక్కులు
Source : Other
Telangana Politics : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రాజ్యసభ ఎంపీ కే కేశవరావు వెంటనే రాజీనామా చేశారు. దీంతో మరి ఎమ్మెల్యేలతో ఎప్పుడు రాజీనామాలు చేయిస్తారన్న ప్రశ్నలు కాంగ్రెస్‌కు వస్తున్నాయి.
Demand resignations of defecting MLAs : తెలంగాణ రాజకీయాల్లో రాజీనామాల పంచాయతీ ప్రారంభమయింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు వెంటనే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా

