What Next Chandrababu : చంద్రబాబుకు ప్రజల్లోకి వెళ్లేందుకు అడ్డంకులన్నీ తొలిగాయా ? - 29 నుంచి ఏం చేయబోతున్నారు ?

చంద్రబాబుకు ప్రజల్లోకి వెళ్లేందుకు అడ్డంకులన్నీ తొలిగాయా
What Next Chandrababu : చంద్రబాబుకు ప్రజల్లోకి వెళ్లేందుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయా ? 29 నుంచి యాత్రలు ప్రారంభిస్తారా ?
What Next Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. కేసులో కనీస ప్రాథమిక ఆధారాలను కూడా సీఐడీ చూపించలేకపోయిందని