Telangana Elections 2023 : సోషల్ ఇంజినీరింగ్‌ వ్యతిరేకుల్ని పెంచుతోందా ? బీజేపీ వ్యూహం బూమరాంగ్ అవుతోందా ?

BJP social engineering : బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ ఆ పార్టీకి వ్యతిరేకుల్ని పెంచుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. టార్గెటెడ్ వర్గాల కోసం ప్రయత్నిస్తూంటే.. ఇతర వర్గాలు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

Telangana Elections 2023 BJP social engineering :  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. కాంగ్రెస్,  బీఆర్ఎస్ ప్రయత్నాలను భారతీయ జనతా పార్టీ చేస్తున్న ప్రయత్నాలతో పోలిస్తే భిన్నత్వం కనిపిస్తోంది.

Related Articles