Jagan strategic mistake : పిన్నెల్లికి పూర్తి స్థాయిలో జగన్ సపోర్ట్ - ఓటమికి కారణాలు గుర్తించడానికి జగన్ సిద్ధంగా లేరా ?

Andhra Politics : పిన్నెల్లికి జగన్ మద్దతుపై టీడీపీకి విమర్శలు చేసే అవకాశాన్ని జగన్ఇచ్చారు. జగన్ పాలనలో అలాంటి నేతలు చెలరేగిపోవడం కూడా ఓటమికి ఓ కారణం అని ఆయన గుర్తించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

TDP riticize Jagan support for Pinnelli :   వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లి ఈవీఎం ధ్వంసం చేయడంతో పాటు మూడు హత్యాయత్నం కేసుల్లో నిందితునిగా ఉన్న పార్టీ నేత పిన్నెల్లి

Related Articles