Andhra BJP : ఏపీ బీజేపీలో సంక్షోభం - పురందేశ్వరిపై సగం మంది నేతల అసంతృప్తి ! మార్పు తప్పదా ?

Andhra BJP : ఏపీ బీజేపీలో సీనియర్ నేతలు పురందేశ్వరిపై అసంతృప్తితో ఉన్నారు. పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Andhra BJP Purandeshwari :  ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో అంతర్గత సంక్షోభం రాజుకుంటోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని వ్యతిరేకించేవారు ఇంత కాలం సైలెంట్ గా ఉండేవారు. ఇటీవలి కాలంలో

Related Articles