Telangana Elections 2023 : రైతుబంధు, ఎస్సీ వర్గీకరణలతో కాంగ్రెస్‌కు టెన్షన్ - మరి బీజేపీకి మేలు చేస్తాయా ? బీఆర్ఎస్‌కా ?

రైతుబంధు, ఎస్సీ వర్గీకరణలతో కాంగ్రెస్‌కు టెన్షన్ - మరి బీజేపీకి మేలు చేస్తాయా ? బీఆర్ఎస్‌కా ?
Telangana Rythu Bandhu News: రైతు బంధు, ఎస్సీ వర్గీకరణ, ఐటీ దాడులతో కాంగ్రెస్‌కు నష్టం. మరి బీజేపీకి మేలు చేస్తాయా ?
Telangana: తెలంగాణలో ఎన్నికల యుద్ధం చివరి దశకు వచ్చింది. విజయం కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీ తలపడుతున్నాయి. బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాలన్నీ

