Will Jagan take the risk : ఉపఎన్నికల టాస్క్ పెద్ద రిస్కే - జగన్ అంత సాహసం చేస్తారా ?

YSRCP : వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీగా వెళ్లేందుకు ఉపఎన్నికల వ్యూహాన్ని అమలు చేయబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. రాజకీయం వ్యతిరేకంగా ఉన్న సమయంలో జగన్ ఇంత రిస్క్ తీసుకుంటారా ?

Will Jagan take By election risk :  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వై నాట్ 175 అంటూ కొండంత ఆత్మవిశ్వాసంతో ఎన్నికల బరిలోకి దిగారు. కానీ ఫలితాలు మాత్రం ఊహించని విధంగా వచ్చాయి. 151 అసెంబ్లీ

Related Articles