KCR is Back: గులాబీ బాస్ రిటర్న్ బ్యాక్ సూన్ - పార్లమెంట్ కు అభ్యర్థుల ఎంపికపై BRS వ్యూహం ఏంటి?

KCR News: పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ క్యాడర్లో  ఉత్సాహాన్ని నింపడం, ప్రజల్లోకి వెళ్లి తన దైన శైలిలో  విపక్ష నేతగా రాజకీయాలు చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

Telangana News: హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. తుంటి ఎముకకు ఆపరేషన్ చేయించుకున్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ గత కొద్ది రోజులుగా తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న

Related Articles