అన్వేషించండి
దీపదానం నుంచి కీర్తన వరకు కార్తీక మాసంలో తప్పనిసరిగా అనుసరించాల్సిన 10 నిమయాలు!
కార్తీక మాసం హిందువులకు అత్యంత పవిత్రమైనది. విష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొనే మాసం, ఈ నెలలో తప్పనిసరిగా అనుసరించాల్సిన 10 నియమాలు ఇవే
Karthika Masam 2025
1/7

హిందూ ధర్మంలో కార్తీక మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నమ్మకాల ప్రకారం ఈ నెలలో విష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటారు. శాస్త్రాల ప్రకారం ప్రతి ఒక్కరూ కార్తీక మాసంలో 10 పనులు తప్పనిసరిగా చేయాలి. ఈ పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ,విష్ణువు ప్రత్యేక అనుగ్రహం పొందుతారు.
2/7

కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసిన తరువాత దామోదర అష్టకం పఠించాలి. దీనితో పాటు హరి నామాలను జపించాలి..తులసి అమ్మవారికి ప్రదక్షిణలు చేయాలి.
Published at : 24 Oct 2025 08:20 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















