అన్వేషించండి
గణేష్ చతుర్థి నాడు ఇంటికి గణపతిని తెస్తున్నారా అయితే ఈ విషయాలను గుర్తుంచుకోండి!
Ganesh Chaturthi 2025: ఆగస్టు 27న గణేష్ విగ్రహాలు ప్రతి ఇంట్లో కొలువుదీరనున్నాయి. పూజ చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోండి.
Ganesh Chaturthi 2025
1/6

గణేష్ చతుర్థి నాడు బప్పాని స్థాపించాలనుకుంటే మట్టి గణపతిని ఇంటికి తీసుకురండి. గణేష్ తొండం కుడి వైపు ఉండాలి, కూర్చున్న గణేష్ ఉండాలి, అలాగే ఎలుక కూడా ఉండాలి అని గుర్తుంచుకోండి.
2/6

ఒకసారి గణేష్ విగ్రహం ప్రతిష్టించిన తర్వాత, దానిని అక్కడి నుండి తీసివేయకూడదు. విగ్రహాన్ని నిమజ్జనం సమయంలో మాత్రమే అక్కడి నుంచి కదపాలి
Published at : 17 Aug 2025 06:00 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఆధ్యాత్మికం
హైదరాబాద్
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion




















