పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన లేటెస్ట్ సినిమా 'కొండపొలం'. దర్శకుడు క్రిష్ రూపొందించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
దీంతో సినిమా ప్రమోషన్స్ షురూ చేశారు. ఈ క్రమంలో తాజాగా సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.
ఈ ఈవెంట్ ను కర్నూలులో నిర్వహించగా.. టీమ్ మొత్తం అక్కడకి వెళ్లింది.
సంగీత దర్శకుడు కీరవాణి తన టీమ్ తో కలిసి స్టేజ్ పై సందడి చేశారు.
ఈ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
'కొండపొలం' సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
సంప్రదాయ లుక్లో శ్రియ - లేటెస్ట్ ఫొటోలు చూశారా?
కళ్లతోనే మతి పోగొడుతున్న కీర్తి - ఈ ఫొటోలు చూశారా?
ఆరెంజ్ గౌనులో అదరగొడుతున్న శ్రీముఖి
Ariyana Glory: ముద్దుగుమ్మ బొద్దుగా ఉన్నా అందమే - ఏమంటావు అరియానా?
Anasuya Bharadwaj: నల్ల చీరలో అనసూయ - ఈ ఫొటోలు చూస్తే మాటలు రావంతే!
Chandrababu Bail Petition: చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా
Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!
AIADMK Breaks With BJP: ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే గుడ్ బై - అన్నాదురైపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలతో కీలక నిర్ణయం
Skanda Release Trailer: సీఎంకు కాబోయే అల్లుడిగా రామ్ - ‘స్కంద’ కొత్త ట్రైలర్ చూశారా?
/body>