అన్వేషించండి
Varalaxmi Sarathkumar Photos: స్క్రీన్ పై నాటు.. ఆఫ్ స్క్రీన్ క్యూట్..
Image Credit/Varalaxmi Sarathkumar/ Instagram
1/11

హీరోయిన్ గా కన్నా నెగిటివ్ పాత్రలతోనే ఎక్కువ పేరు తెచ్చుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. తెలుగు తమిళంలో వరుస మూవీస్ చేస్తూ దక్షిణాది సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. తెలుగులో ఈ మధ్య వచ్చిన క్రాక్ లో జయమ్మగా వరలక్ష్మి పండించిన విలనిజం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం దక్షిణాది యంగ్ హీరోయిన్స్ లో లేడీ విలన్ అంటే వరలక్ష్మీ శరత్ కుమార్ ఫస్ట్ ఛాయిస్ అనుకోవాలేమో.
2/11

తాజాగా వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగు తెరపై మరోసారి విలన్ గా నటించనుందని టాక్. ''క్రాక్'' దర్సకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో హీరోయిన్ గా శ్రుతిహాసన్ ని, నెగెటివ్ రోల్ కి వరలక్ష్మీ శరత్ కుమార్ ని ఒప్పించాడని టాక్.
Published at : 15 Dec 2021 04:32 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
కరీంనగర్
జాబ్స్

Nagesh GVDigital Editor
Opinion




















