అన్వేషించండి
Priya Prakash Varrier: సూర్యుడికే చెమటలు పట్టిస్తున్న ప్రియా!
ప్రియా ప్రకాష్ వారియర్
(Image credit: Instagram)
1/7

యంగ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ సమ్మర్ వెకేషన్ ను మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. రెండు రోజుల కిందనే అక్కడికి వెళ్లిన ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టు బ్యాక్ తన వెకేషన్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూనే వస్తోంది. తాజాగా మరిన్ని ఫొటోలను షేర్ చేసుకుంది.
2/7

కన్నుగీటి ఓవర్ నైట్ స్టార్ హీరోయినంత క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్
Published at : 29 Apr 2023 06:08 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















