అన్వేషించండి

Pooja Hegde : అడవుల్లో ఎంజాయ్ చేస్తోన్న పూజ హెగ్డే.. నీ కాళ్లను పట్టుకు వదలడం కష్టమే అంటోన్న ఫ్యాన్స్

Pooja Hegde Latest Photos : పూజ హెగ్డే లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. అడవుల్లో ఎంజాయ్ చేస్తూ.. ఫోటోలకు ఫోజులిచ్చింది హీరోయిన్.

పూజ హెగ్డే లేటెస్ట్ ఫోటోలు(Image Source : Instagram/Pooja Hegde)

1/6
పూజా హెగ్డే ఈ మధ్య వెకేషన్​లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుంది. తాజాగా వెకేషన్​కి చెందిన ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది.(Image Source : Instagram/Pooja Hegde)

2/6
షార్ట్ వేసుకుని తలపై టోపి పెట్టుకుని అడవుల్లో తిరుగుతూ ఫోటోలు దిగింది. Skookum Flats Trail వెళ్లి అక్కడి ఫోటోలను షేర్ చేసింది. (Image Source : Instagram/Pooja Hegde)

3/6
We stood Steady as the stars in the woods So happy-hearted And the warmth rang true inside these bones అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Image Source : Instagram/Pooja Hegde)

4/6
As the old pine fell we sang Just to bless the morning ❤️ అంటూ ఫోటోలు షేర్ చేసింది. (Image Source : Instagram/Pooja Hegde)

5/6
ఈ ఫోటోలు చూసిన అభిమానులు నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Image Source : Instagram/Pooja Hegde)

6/6
పూజా ఈ మధ్య సినిమాలు మానేసి.. వెకేషన్​లో బిజీగా ఉంది. తెలుగులోనూ, తమిళ్​లోనూ, బాలీవుడ్​లోనూ హీరోయిన్​గా పలు సినిమాలు చేసింది.(Image Source : Instagram/Pooja Hegde)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sitaram Yechury Funeral: సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
Balakrishna: విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
Telangana News: రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
BRS Leaders Protest: ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Langur At Ganapati Mandap | గణపతి మండపానికి కొండెంగ కాపలా | ABP DesamKashmir Willow Bat Making Video | కశ్మీర్ విల్లో బ్యాట్లు తయారవ్వటానికి ఇంత ప్రాసెస్ ఉంటుంది | ABPHarish rao at Cyberabad CP Office | సైబరాబాద్ సీపీ ఆఫీసును ముట్టడించిన BRS నేతలు | ABP DesamSitaram Yechury Political Journey | విద్యార్థి దశ నుంచే పోరాటాలు చేసిన సీతారాం ఏచూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sitaram Yechury Funeral: సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
Balakrishna: విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
Telangana News: రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
BRS Leaders Protest: ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
Share Market Today: సరికొత్త ఆల్‌ టైమ్‌ హై సాధించిన స్టాక్‌ మార్కెట్లు - మొదటిసారి 83000 దాటిన సెన్సెక్స్
సరికొత్త ఆల్‌ టైమ్‌ హై సాధించిన స్టాక్‌ మార్కెట్లు - మొదటిసారి 83000 దాటిన సెన్సెక్స్
Harish Rao: సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
Arikepudi Vs Koushik: కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
Vijayawada: కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
Embed widget