అన్వేషించండి
BiggBoss Telugu OTT Mumaith Khan Photos: ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అన్నట్టున్న ముమైత్
Image Credit: Mumait Khan/ Instagram
1/10

బిగ్ బాస్ తెలుగు ఓటీటీలో మూడో కంటెస్టెంట్‌గా ముమైత్ ఖాన్ ఎంట్రీ ఇచ్చింది. నా పేరు కనకం అనే పాటకు స్టెప్పులు వేసి రచ్చ చేసింది ముమైత్. బిగ్ బాస్ అంటే తనకి లవ్ అని.. వాయిస్ విన్నా కానీ.. మనిషిని చూడలేకపోయా అంది. ఇంతకు మందు బిగ్ బాస్‌కి వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయన్న ముమైత్..గతంలో కన్నా మెచ్యురిటీ లెవల్స్ పెరిగాయని చెప్పింది.
2/10

ముమైత్ ఖాన్ 1985 సెప్టెంబర్ 1న ముంబైలో జన్మించింది. తండ్రి పాకిస్తాన్, తల్లి చెన్నై కి చెందినవారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ మూవీస్ లో నటించిన ముమైత్.. దశాబ్దం పాటూ ఐటెం సాంగ్స్ లో ఊపేసింది.
Published at : 28 Feb 2022 04:38 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పర్సనల్ ఫైనాన్స్
ఆధ్యాత్మికం
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion




















