అన్వేషించండి
Alia Bhatt Saree : రామాయణంలోని ప్రధాన ఘట్టాలతో చీర చేయించుకున్న ఆలియా.. డిజైన్ చేయడానికి ఎన్నిరోజులు పట్టిందంటే
Alia Bhatt Ramayan themed saree : అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆలియా భట్ తన భర్త రణ్బీర్తో కలిసి వెళ్లింది. ఈ కార్యక్రమానికి రామాయణం థీమ్తో కూడి బ్లూ కలర్ శారీ కట్టుకొచ్చింది.
రామాయణంలోని ముఖ్య ఘట్టాలతో ముస్తాబైన ఆలియా చీర(Images Source : stylebyami)
1/6

ఆలియా భట్ అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ఓ ప్రత్యేకమైన చీరను డిజైన్ చేయించుకుంది. తన భర్త రణ్బీర్తో కలిసి ఈ కార్యక్రమానికి డిజైన్ చేయించుకున్న చీర కట్టుకెళ్లి అందరి దృష్టిని ఆకర్షించింది.(Images Source : stylebyami)
2/6

రామాయణంలోని ప్రధాన ఘట్టాలతో ఈ చీరను డిజైనర్లు రూపొందించారు. బ్లూ కలర్ శిల్క్ శారీలపై రామణంలోని ఘట్టాలను పొందుపరిచారు. అయితే ఈ డిజైన్లను ప్రింట్ చేయలేదని చేతులతో దీనిని చేశామని డిజైనర్ తెలిపారు.(Images Source : stylebyami)
Published at : 24 Jan 2024 04:45 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















