అన్వేషించండి
Madonna Sebastian: ట్రెడిషనల్ వేర్ లో గ్లామర్ మెరుపులు- అందాలతో ఆహా అనిపిస్తున్న మడోన్నా సెబాస్టియన్
హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్ మరోసారి గ్లామర్ మెరుపులు మెరిపించింది. ట్రెడిషనల్ వేర్ లో అందాల కనువిందుతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్
1/6

సింగర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి హీరోయిన్ గా మారిన ముద్దుగుమ్మ మడోన్నా సెబాస్టియన్. Photo Credit: Madonna B Sebastian/Instagram
2/6

2015లో మలయాళం ‘ప్రేమమ్’ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. Photo Credit: Madonna B Sebastian/Instagram
Published at : 04 Sep 2024 11:51 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పర్సనల్ ఫైనాన్స్
ఆధ్యాత్మికం
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion




















