Andhra Pradesh Volunteer Politics : వలంటీర్లపై ఆంక్షలకు వైసీపీ విరుగుడు - రాజీనామాలు చేయించి ప్రచారం ! వర్కవుట్ అవుతుందా ?

Andhra Politics : వాలంటీర్లతో రాజీనామాలు చేయించి ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటోంది వైఎస్ఆర్‌సీపీ. ఎలక్షన్ కమిషన్ ఆంక్షలకు అలా విరుగుడు రచించింది.

YSRCP is using Volunteers for election campaign : ఆంధ్రప్రదేశ్‌లో   వాలంటీర్ల వ్యవస్థ పై ప్రతిపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ ధనం ఖర్చు చేస్తూ పార్టీ కార్యక్రమాలకు వాడుకుంటున్నారని

Related Articles