YSRCP Dull Campaign : చుట్టేస్తున్న విపక్షాలు - ప్రచారంలో వైసీపీ వెనుకబాటు ! జగన్ కాక స్టార్ క్యాంపెయినర్లు ఎవరు ?

చుట్టేస్తున్న విపక్షాలు - ప్రచారంలో వైసీపీ వెనుకబాటు ! జగన్ కాక స్టార్ క్యాంపెయినర్లు ఎవరు ?
YSRCP Dull Campaign : వైసీపీకి జగన్ తప్ప స్టార్ క్యాంపెయినర్లు ఎవరూ కనిపించడం లేదు. తల్లి, సోదరి కూడా ఈ సారి ప్రచారం చేసే పరిస్థితి లేదు. మరి స్వల్ప కాలంలో రాష్ట్రం మొత్తం జగన్ ప్రచారం చేయగలరా ?
YCP does not see any star campaigners except Jagan : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడ చూసినా ఎన్నికల సందడి కనిపిస్తోంది. అయితే ప్రచార హోరులో ప్రతిపక్షాలు మాత్రమే

