Target KCR : కేసీఆర్ చుట్టూ కేసులు, విచారణల వల - బీఆర్ఎస్‌కు మరింత గడ్డు కాలం తప్పదా ?

Telangana Politics : పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగిశాయి. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఆదేశించిన విచారణలు ఊపందుకుంటున్నాయి. ఇందులో కేసీఆర్ నిండా మునిగిపోతారా ?

KCR in Cases :  భారత  రాష్ట్ర సమితి అధినేత,మాాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జస్టిస్ నరసింహా రెడ్డి నేతృత్వంలోని కమిషన్  నోటీసులు పంపింది. ఆయన పదవీకాలంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో (పీపీఏ)

Related Articles