Jumping Politics : పార్టీ మార్పు ప్రజలను మోసం చేయడమే - ఫిరాయింపుల నిరోధక చట్టం ఎందుకు నిర్వీర్యం అయింది ?

Andhra Telangana Politics : ఫిరాయింపుల నిరోధక చట్టం ఎందుకు నిర్వీర్యమైపోయింది. అధికార పార్టీలోకి ఎమ్మెల్యేలు వస్తే పార్టీ మారడం లేదు. కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ధిక్కరిస్తే మాత్రం వేటు పడుతోంది.

Why the anti defection law has failed :  తెలంగాణలో రాజకీయ పరిస్థితి చూసిన వారికి..   ఇప్పటి వరకూ బీఆర్ఎస్ లో పదేళ్లు అధికార పార్టీ నేతలుగా ఉన్న వారు రేపటి నుంచి.. కాంగ్రెస్ పార్టీ అంటే మళ్లీ అధికార పార్టీ

Related Articles