Telangana BJP : ఎమ్మెల్యేల ఆకర్ష్‌లో కాంగ్రెస్‌తో పోటీకి నో - బీజేపీ ప్లాన్ వేరే ఉందా ?

BJP Politics : బీఆర్ఎస్ నేతల్ని పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ఆసక్తి చూపించడం లేదు. కాంగ్రెస్‌కే గ్రౌండ్‌ను వదిలేసింది. ఈ విషయంలో బీజేపీ ప్లాన్ వేరే ఉందా ?

why Telangana BJP is not interested in bringing BRS leaders into the party :  తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ అతి పెద్ద టాపిక్. కాంగ్రెస్ పార్టీ ఆకర్షిస్తోంది. బీఆర్ఎస్ నేతలు ఆకర్షితులవుతున్నారు. మొత్తం రాజకీయం ఈ రెండు

Related Articles