Revanth Reddy dilemma : కేబినెట్ విస్తరణకు బ్రేక్ - రేవంత్‌కు ఇష్టం లేదా ? హైకమాండ్ ఒప్పుకోలేదా ?

కేబినెట్ విస్తరణకు రేవంత్ ధైర్యం చేయలేకపోతున్నారా ?
Revanth Cabinet : మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలను భర్తీ చేసే ఉద్దేశం లేదని రేవంత్ చెప్పకనే చెప్పారు. అయితే పేర్లు తీసుకని మరీ ఢిల్లీకి వెళ్లిన రేవంత్ కు ఎందుకు అనుమతి లభించలేదు ?
Why No Telangana Cabinet Expansion : తెలంగాణ మంత్రి వర్గంలో ఆరు ఖాళీలు ఉన్నాయి. కేవలం పన్నెండు మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. కీలక మంత్రిత్వ శాఖలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి. అంతే కాదు

