KCR : కాంగ్రెస్ కార్నర్ చేస్తన్న అసెంబ్లీకి హాజరు కాని కేసీఆర్ - బీఆర్ఎస్ చీఫ్ వ్యూహమేంటి ?

KCR : కేసీఆర్ ప్రతిపక్ష నేతగా బాద్యతలు చేపట్టి అసెంబ్లీకి హాజరు కాకపోవడంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎందుకు సైలెంట్ ? కేసీఆర్ ఎందుకు హాజరు కావడం లేదు ?

Why is KCR not attending the Assembly :  మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే కాంగ్రెస్‌ను ధీటుగా ఎదుర్కొన్నామని వచ్చే సమావేశాల నుంచి టైగర్ వస్తుందని కాంగ్రెస్ పరిస్థితి తేలిపోతుందని కేటీఆర్ పార్లమెంట్,

Related Articles